Chandrababu: ధరల స్థిరీకరణపై మంత్రుల సబ్ కమిటీ భేటీ..! 20 d ago
సీఎం చంద్రబాబు సోమవారం మ.12.00 గంటలకు క్యాంప్ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాల పునర్‌వ్యవస్థీకరణపై సమీక్షించనున్నారు. అనంతరం CRDA సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే ఈరోజు ధరల స్థిరీకరణపై మంత్రుల సబ్ కమిటీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సబ్ కమిటీలో మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అచ్చెన్న, పయ్యావుల సమావేశం కానున్నారు.